విక్షనరీ:నేటి పదం/2012 మే 26

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
Little girl on swing.jpg

ఊయల     నామవాచకం


ఒక ఆట వస్తువు. అట్లతదియ,ఉండ్రాళ్ళతదియ పండుగలకు తెలుగింటి ఆడపడచులు ఊయల లూగటం సంప్రదాయం.