విక్షనరీ:నేటి పదం/2013 ఏప్రిల్ 20

విక్షనరీ నుండి
దుర్భిణి

దుర్భిణి     నేటి పదం/2013 ఏప్రిల్ 20

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : దూర వస్తు దర్శన యంత్రం




నానార్థములు

  • దూరదర్శిని
  • ఓకు


యితర భాషల్లో అర్థాలు

  • ఆంగ్లం : టెలిస్కోప్  : Telescope
  • హిందీ  : దూర్‌బీన్,దూరదర్శీ  : दूरबीन, दूरदर्शी
  • కన్నడం : దూరదర్శ యంత్ర, దుర్బిను  : ದೂರದರ್ಶಕ ಯಂತ್ರ, ದುರ್ಬೀನು