విక్షనరీ:నేటి పదం/2013 జనవరి 14

విక్షనరీ నుండి
మేఘములు

మేఘము     నామవాచకం


భూతలము మీద ఉన్న నీరు సూర్యుడి వేడికి ఆవిరి అయి మేఘ రూపము దాల్చి ఆకాశంలో తేలుతుంటాయి. వీటిని మేఘము అంటారు.