విక్షనరీ:నేటి పదం/2013 జనవరి 7

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
మకరందం సేవిస్తున్న సీతాకోక చిలుక.

మకరందం     నామవాచకం


మకరందం అనేది పూలలో ఉండే తియ్యని ద్రవం. పరపరాగ సంపర్కానికి ఇది తోడ్పడుతుంది.