Jump to content

శుశ్రూష

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం./నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • శుశ్రూషలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

శుశ్రూష అంటే శ్రద్ధగా చేసే సేవ./విధ్యార్థి గురువుకు చేసే సేవ

నానార్థాలు

ఊడిగము/ సేవ / చాకిరి/

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. [1] [2] "నా జన్మమంతా తమ పాదాల దగ్గరే విద్య నేర్చుకొంటూ శుశ్రూష చేస్తూంటాను!" - భోగీరలోయ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=శుశ్రూష&oldid=963688" నుండి వెలికితీశారు