శృంగి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సంస్క్ర్తత సమం
- స్త్రీ లింగము
- వ్యుత్పత్తి
శృంగము అనగా కొమ్ము./కొమ్ములుగల జంతువు
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శృంగము అనగా కొమ్ము,కొమ్ము కలిగినది,శృంగి,
- ఒక పర్వతము పేరు
- అష్టవర్ష పర్వతములలో ఒకటి. అష్టవర్ష పర్వతములు.... 1. హిమాచలము. 2. హేమకూటము. 3. నిషదము. 4. నీలము. 5. శ్వేతము. 6. శృంగి. 7. మాల్యవంతము. 8. గంధమాదనము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- శృంగ భంగం:గర్వం అణచడం,అవమానం చెందడం,
- వ్యతిరేక పదాలు