Jump to content

షట్కర్మలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

ఆరువిధములైన కర్మలు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1.యజనము 2, యాజనము, 3. అధ్యయనము. 4. అధ్యావనము, 5. దానము . 6. ప్రతిగ్రహము

  • ఈ క్రింది ఆరింటిని కూడా షట్కర్మలు అంటారు :

శాంతి వశీకరణం స్తంభనం విద్వేషణం (పగ సాధించడం) ఉచ్ఛాటనం (శాసనోల్లంఘనం) మారణం

  1. యజనము, యాజనము, అధ్యయనము, అధ్యాపనము, దాసము, ప్రతిగ్రహము యీ 6 న్ను షట్కర్మము లనంబడును. ఈ షట్కర్మముల వలన మోక్షము లేదని తెలియుటే ఫలము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/81