సన్నిధానము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సన్నిధానము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సన్నిధానము అంటే పెద్దలు, పూజనీయులు, గౌరవనీయులు మొదలైన వారి సామీప్యము. తమకంటే ఎందులో అయినా ఉన్నతుల సామీప్యము.
- సమీపము, ప్రభువుల చెంత.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పెద్దలసన్నిధానము, దైవసన్నిధానము, గురువుల
- వ్యతిరేక పదాలు