సప్తసంతానాలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- ఏడుగురు సంతానము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సప్తసంతానములు.. పురాణముల ప్రకారం ఏడుగురు సంతానములు: అవి: 1.తటాక నిర్మాణము,2. ధన నిక్షేపము, 3. అగ్రహార ప్రతిష్ట, 4. దేవాలయ ప్రతిష్ట, 5.వన ప్రతిష్ట,, 6. ప్రబంధరచన, 7.స్వసంతానము (పుత్రుడు)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు