సహసానము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నెమలి అని అర్థము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదాలు
అహిద్విషము, అహిభుక్కు, అహిమారకము, అహిమేదకము, అహిరిపువు, కలధ్వని, కలవాపి, కాంతపక్షి, కాలకంఠము, కృకవాకువు, కేకావలము, కేకి, ఘనపాషాండము, చంద్రకి, చిత్రపిచ్ఛకము, చిత్రమేఖలము, చిలువతిండి, జుట్టునట్టువ, జుట్టునట్టువపిట్ట, జుట్టుపిట్ట, జుట్టుపులుగు, ధ్వజి, నట్టుపులుగు, నట్టువపక్కి, నట్టువపిట్టు, నట్టువపులుగు, నమిలి, నర్తకము, నర్తనప్రియము, నాగవారికము, నాగారి, నాగాశనము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సహసానము&oldid=846590" నుండి వెలికితీశారు