సుబాబుల్
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]అర్థ వివరణ
[<small>మార్చు</small>]సుబాబుల్ వ్యవసాయానికి పనికి వచ్చే మొక్క. దీనిని వంటచెరకుగా,నారగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఇది అతిత్వరగా పెరిగే బహువార్షిక మొక్క. దీని కలప పనిముట్లకు మరియు కాగితపుగుజ్జు లాంటి అవసరాలను తీర్చగలదు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అనువాదాలు
[<small>మార్చు</small>]- ఆంగ్లము:Leucaena leucocephala
- హిందీ: