హోదా
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]స్థాయి, పదవి, ఉద్యోగం, గొప్పదనం/స్థితి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- చట్టసభలకు తమ హోదా, హుందాతనం, కార్యకలాపాలు
- వివిధ ప్రాంతాల్లో, హోదాల్లో పనిచేశాక ఆయన ప్రస్తుత స్థానానికి ఎదిగారు
- జనతాదళ్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్(ఐ) తీసుకొచ్చిన పంచాయితీరాజ్ చట్టాన్ని రద్దుచేస్తామని వి.పి.సింగ్ చేసిన ప్రకటన ఆయన హోదాను తగ్గించిందనే చెప్పాలి
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]తెలుగు అకాడమి నిఘంటువు 2001