Jump to content

హోమము

విక్షనరీ నుండి

హోమము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • హోమములు,హోమాలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

హోమము అంటే దైవప్రీతి,దైవానుగ్రహము,గ్రహశాంతి మొదలైన వాటికోసము అగ్ని లో మూలికలు,నెయ్యి హోమద్రవ్యాలు వేస్తూ చేసే క్రతువు. దేవయజ్ఞము

వేల్మి,యాగము,క్రతువు
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. మారణహోమము.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • హోమగుండము

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=హోమము&oldid=842347" నుండి వెలికితీశారు