14 మన్వంతరాలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.
- స్వాయంభువ మన్వంతరము
- స్వారోచిష మన్వంతరము
- ఉత్తమ మన్వంతరము
- తామస మన్వంతరము
- రైవత మన్వంతరము
- చాక్షుష మన్వంతరము
- వైవస్వత మన్వంతరము (ప్రస్తుత)
- సూర్యసావర్ణి మన్వంతరము
- దక్షసావర్ణి మన్వంతరము
- బ్రహ్మసావర్ణి మన్వంతరము
- ధర్మసావర్ణి మన్వంతరము
- భద్రసావర్ణి మన్వంతరము
- దేవసావర్ణి మన్వంతరము
- ఇంద్రసావర్ణి మన్వంతరము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు.