battle

విక్షనరీ నుండి
(Battle నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, యుద్ధము చేసుట, జగడము చేసుట, పోట్లాడుట. నామవాచకం, s, యుద్ధము, జగడము, పోట్లాట.

  • he lost the battle అపజయమునుపొందినాడు.
  • he gained the battle జయించినాడు.
  • The battle won కోరిక ఫలమైనది,తంటా తీరింది, కోరికె నెరవేరినది.
  • the boxers fought a battle మల్లులు యుధ్ధము చేసినారు.
  • the cocks fought a battle పుంజు లు జగడము చేసినవి.
  • he set the troops in battle array దండును యుద్ధసన్నద్ధముగా నిలిపినాడు.
  • there was a battle royal among the women ఆ యాడవాండ్ల కొకరికొకరికి అఘోరమైన జగడమైనది.
  • a battle axe గండ్రగొడ్డలి.
  • he knows Sanskrit before hand and this is half the battle in learning Teluguవాడికి మునుపే సంస్కృతము వచ్చియుండుటవల్ల తెలుగు నేర్చుకోవడములో సగము తొందరతీరినది.
  • a line of battle ship గొప్ప యుద్ధవాడ.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=battle&oldid=924354" నుండి వెలికితీశారు