battle
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, యుద్ధము చేసుట, జగడము చేసుట, పోట్లాడుట. నామవాచకం, s, యుద్ధము, జగడము, పోట్లాట.
- he lost the battle అపజయమునుపొందినాడు.
- he gained the battle జయించినాడు.
- The battle won కోరిక ఫలమైనది,తంటా తీరింది, కోరికె నెరవేరినది.
- the boxers fought a battle మల్లులు యుధ్ధము చేసినారు.
- the cocks fought a battle పుంజు లు జగడము చేసినవి.
- he set the troops in battle array దండును యుద్ధసన్నద్ధముగా నిలిపినాడు.
- there was a battle royal among the women ఆ యాడవాండ్ల కొకరికొకరికి అఘోరమైన జగడమైనది.
- a battle axe గండ్రగొడ్డలి.
- he knows Sanskrit before hand and this is half the battle in learning Teluguవాడికి మునుపే సంస్కృతము వచ్చియుండుటవల్ల తెలుగు నేర్చుకోవడములో సగము తొందరతీరినది.
- a line of battle ship గొప్ప యుద్ధవాడ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).