hair
స్వరూపం
(Hair నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వెంట్రుక, రోమము, వెంట్రుకలు.
- there were two hairs in the foodఅన్నములో రెండు వెంట్రుకలు వుండినవి.
- her hair was grey దాని వెంట్రుకలు నెరిసివుండినవి.
- a lock or tuft of hair (left by the Hindus on the back of the head) జుట్టు.
- the division of the hair on the forehead పాపట.
- dishevelled hair విరియబోసుకొన్నతల, చింపిరితల.
- matted hair worn by monks సన్యాసులు పెంచుకొని వుండేజడ.
- Hindu womans hair rolled in a tuft కొప్పు.
- a hair lip or hare-lip మొర్రి పెదవి.
- horse hair గుర్రపుతోక వెంట్రుక.
- a hair couch or horse hair couch గుర్రపుతోక వెంట్రుకలతో నేయబడ్డ గుడ్డ వేసిన కవిచి.
- a hair shirt గొంగళి చొక్కాయి, యిది దేహమునకు బాధగా వుండడమునకు సన్యాసులు తొడుక్కొంటారు.
- there is not a hair of difference రవంతైనా భేదము లేదు.
- the story suits you to a hair ఆ కథ నీకు సరిగ్గా తగివున్నది.
- his hair stood on endమహాభయపడ్డాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).