hair

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వెంట్రుక, రోమము, వెంట్రుకలు.

  • there were two hairs in the foodఅన్నములో రెండు వెంట్రుకలు వుండినవి.
  • her hair was grey దాని వెంట్రుకలు నెరిసివుండినవి.
  • a lock or tuft of hair (left by the Hindus on the back of the head) జుట్టు.
  • the division of the hair on the forehead పాపట.
  • dishevelled hair విరియబోసుకొన్నతల, చింపిరితల.
  • matted hair worn by monks సన్యాసులు పెంచుకొని వుండేజడ.
  • Hindu womans hair rolled in a tuft కొప్పు.
  • a hair lip or hare-lip మొర్రి పెదవి.
  • horse hair గుర్రపుతోక వెంట్రుక.
  • a hair couch or horse hair couch గుర్రపుతోక వెంట్రుకలతో నేయబడ్డ గుడ్డ వేసిన కవిచి.
  • a hair shirt గొంగళి చొక్కాయి, యిది దేహమునకు బాధగా వుండడమునకు సన్యాసులు తొడుక్కొంటారు.
  • there is not a hair of difference రవంతైనా భేదము లేదు.
  • the story suits you to a hairకథ నీకు సరిగ్గా తగివున్నది.
  • his hair stood on endమహాభయపడ్డాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hair&oldid=933476" నుండి వెలికితీశారు