kind
స్వరూపం
(Kind నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, జాతి, విధము, రీతి, ప్రకారము.
- the same kind అదేవిధము,అదేతీరు.
- of this kind ఈ విధమైన, ఇటువంటి.
- all kind s of articles నానా సరుకులు.
- human kind మనుష్యులు.
- woman kind స్త్రీలు.
- they paid it partly in money and partly in kind దాన్ని రూకలుగా కొంత సరుకులుగా కొంత చేల్లించినారు.
- they wear a kind of Turband వాండ్లు వొక విధమైన పాగా వేసుకొంటారు.
- the cloth is good of its kind ఈ మాదిరిలో యిది మంచి గుడ్డ.
- I will do nothing of the kind అటువంటి పని నేను చేయనుa Lover of his kind అందరున్ను మన వంటి వాండ్లేకదా అనేవాడు, భూతదయ పశ్చాత్తాపము గలవాడు.
- every lover of his kind will rejoice to see the tyrants fall భూతదయ పశ్చాత్తాపము గల వాండ్లందరున్ను ఆ క్రూరుని చేటుకు సంతోషింతురు.
- they are haters of their kind వాండ్లు స్వజాతి వైరులు.
విశేషణం, అంతఃకరణగల, దయగల నేనరుగల.
- he was very kind to me నాయందు నిండా విశ్వాసముగా వుండినాడు.
- a kind friend విశ్వాసముగల స్నేహితుడు.
- you are a kind soul నీవు దయాళువు.
- you are very kind తమ అనుగ్రహము.
- I hope you will be so kind as to do this నా యందు దయవుంచి ఆ పని చేయవలసినది.
- Be so kind as to hold your tongue దయచేసి నోరు ముయ్యి.
- దయ, కనికరం.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).