nail
స్వరూపం
(Nail నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, చీల కొట్టి బిగించుట, ఆణి కొట్టి బిగించుట.
- he nailed the paper on the wall గోడ మీద ఆ కాకితాన్ని పెట్టి చీలలతో బిగించినాడు.
- I nailed his hand to the table with the dagger వాడిచెయ్యి మేజతో కర్చుకొని పోయ్యేటట్టు బాకుతో పొడిచినాను.
- I nailed him with this question యీ మాట అడగడముతో వాడి ఆట అణిగినది.
నామవాచకం, s
- of finger గోరు.
- of iron ఆణి, చీల, మేకు.
- or measure బెత్తడు.
- he paid the money on the nail తక్షణము రూకలు చెల్లించినాడు.
- tooth and nail సర్వప్రయత్నేన.
- you have hit the nailon the head నీవు కనుక్కొన్నదే సరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).