Jump to content

story

విక్షనరీ నుండి
(Story నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, history, కథ, చరిత్ర, వృత్తాంతము.

  • according to the story he dwelt there అక్కడ చచ్చినాడంటారు, అక్కడ దిగినాడట.
  • chronical పురాణము.
  • a flight of rooms అంతస్తు.
  • In a house the first story is that which is reached by a staircase from the ground floor.
  • (Hallam) pretext సాకు.
  • faleshood అబద్ధము.
  • to tell stories కథలు చెప్పుట, బొంకు ట, అబద్ధాలాడుట.
  • they are all in one story వాండ్లంతా వొకటేమాటగా వున్నారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=story&oldid=945384" నుండి వెలికితీశారు