tax
Appearance
(Tax నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, పన్ను.
- property tax వాడివాడి ఆస్తికి తగినట్టుగా తీశేపన్ను.
- a certain taxupon traders వీసబడి.
- this was a great tax upon his time యిందువల్ల వాడికినిండా కాలము వృథాగా పోయినది.
- this was a great tax upon his patienceయించువల్ల వాడి ప్రాణము విసికినది.
క్రియ, విశేషణం, పన్ను వేసుట.
- to accuse నింద పెట్టుట.
- they taxed the land at a hundred rupees a year ఆ నేలకు సంవత్సరానికి నూరు రూపాయలు పన్ను వేసినారు.
- they taxed him with theft వాడి మీద దొంగతనము పెట్టినారు.
- he taxed me with this యిందున గురించి నన్ను ఆక్షేపించినాడు.
- he taxed me with going there నేనుఅక్కడికి పోయినానని నా తల మీద పెట్టినాడు.
- he was obliged to tax his ingenuity to devise a means of escape యెట్లా తప్పించుకొని పోదామని యెన్నెననోయుక్తులు చేసినాడు.
- I taxed my recollection in vain for his words నేను యెంత జ్ఞాపకము చేసుకొన్నా వాడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి రాలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).