balance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • క్రియ, నామవాచకం, అనుమానించుట,సందేహించుట.
  • he balanced a long timeశానాసేపు సందేహించినాడు.
  • క్రియ, విశేషణం, నిలువ కట్టుట, తూగేటట్టుచేసుట.
  • he sat on thatside to balance the boat పడవ యీతట్టు వొరగకుండా సరిగ్గావుండడానకై ఆతట్టుకూర్చున్నాడు.
  • he balanced the account బాకి తేల్చినాడు.
  • I put ina weight to balance it అది సరితూగడానకై కొంచెము బరువు పెట్టితిని.
  • when hebalanced the arguments ఆ న్యాయము లలో తారతమ్యము ను విచారించేటప్పటికి.
  • the advantage balances the evil కష్టానికి తగిన ఫలము కలిగినది.
  • నామవాచకం, s, a pair of scales త్రాసు, తక్కెడ.
  • when you walk on a pole you must keep your balance ఒక బొంగు మీదనడిచేటప్పుడు యిటూ అటూ వొరగరాదు.
  • keep your balance or you willfall వొరిగితే పడుతావుసుమీ.
  • an even weight సరితూనిక.
  • balancein a watch ఘడియారము లో ఒక భాగము.
  • or remainder నిలువ,మిగత, బాకి, అవశిష్టము.
  • net balance నికరమైన బాకి.
  • he struck the balance బాకి.
  • he struck the balance బాకితేల్చినాడు.
  • a balance sheetజమాఖర్చులెక్క.
  • Libra of the Zodiac తులారాశి.
  • balance of powerసమాధికారము.
  • balance of trade సమవ్యాపారము, సమవర్తకము.
  • నామవాచకం, s, (add,) he lost his balance and fell ఒక పక్కుమొగ్గకుండా నిలవడము తప్పిపడ్డాడు.
  • సమత

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=balance&oldid=924170" నుండి వెలికితీశారు