blow

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • క్రియ, విశేషణం, వూదుట.
  • the explosion blew him over the wall రంజకము అంటుకొని వాణ్ని గోడకు అవతలవేసినది.
  • He blew the conch or horn శంఖమును పూరించినాడు, కొమ్ము వూదినాడు.
  • He blew his nose ముక్కు చీదినాడు.
  • He blew his brains out తల మెదడు చెదిరేటట్టు పిస్తోలుతో తలను కాల్చుకొన్నాడు.
  • He blew the light out దీపమును వూదివేసినాడు.
  • they blew him away from the mouth of a gun వాణ్ని ఫిరంగి వాత పెట్టినారు.
  • the wind blew the papers away ఆ కాకితాలు ఘాలికికొట్టుకొని పోయినవి.
  • He was blown up with pride గర్వముచేత వుబ్బినాడు.
  • He was blown up with drinking నిండానీళ్ళు తాగివుబ్బినాడు.
  • the house was blown up ఆ యింటికింద రంజకము పెట్టి కాల్చిబోర్ల తోసినారు.
  • He blew up the bladder వుచ్చబుడ్డను వుబ్బేటట్టు వూదినాడు, they blew up his passion వాడికిమరిన్ని ఆగ్రహము వచ్చేటట్టు చేసినారు.
  • His character was much blown upon వాడిపేరు నిండా చెడిపోయినది.
  • the flesh was blown or fly blown ఆ మాంసము పాసిపోయినది యీటిబట్టినది.
  • blowing weather యీదర ఘాలి కొట్టే కాలము.
  • క్రియ, నామవాచకం, ఘాలికొట్టుట, విసురుట.
  • which way was the wind blowing? యేఘాలికొట్టుతూ వున్నది? the storm blew over ఘాలివాన తేలిపోయినది.
  • the paper blew away ఆ కాకితము ఘాలికి కొట్టుకొని పోయినది, or to bloom పూచుట, వికసించుట.
  • Roses blow in May మే నెలలో రోజా పువ్వులు పూస్తవి.
  • the flowers that are already blown మునుపే వికసించిన పువ్వులు.
  • నామవాచకం, s, దెబ్బ, పెట్టు, ఆపద, ఢక్కా.
  • who gave the first blow? ముందర చెయి మించినది యెవడు? they came to blows గుద్దులాడసాగిరి.
  • a blow with the first గుద్దు, పిడిగుద్దు.
  • a blow on the head with the knuckles మొట్టు, మొట్టికాయ.
  • on the cheek చంపపెట్టు, చంపకాయ.
  • this was a fatal blow to him వాడికి యిది ఒక దౌర్భాగ్యము, ఆపద, ఢక్కా.
  • the cholera destroyed a thousand people at a blow వాంతి భేది బహుమందిని ఒక దెబ్బనకొట్టుకొని పోయినది.
  • or bloom వికసనము, పూయడము.
  • the flowers are now in full blow యిప్పట్లో పువ్వులు బాగా వికసించివున్నవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=blow&oldid=924886" నుండి వెలికితీశారు