Jump to content

butt

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, of a gun తుపాకి యొక్క కుందా.

తుపాకి మడమ కొన; చెట్టు మొదలు; సారాపీపా; పరిహాస పాత్రం; ఢీకొట్టు, కుమ్ము
  • or mark గురి,లక్ష్యము.
  • he is the butt of misfortune ఆపదకు ఆలయమైనవాడు,పాత్రమైనవాడు, యిరవైనవాడు.
  • he was made the butt of ridicule orhe was their butt వాణ్ని ఎగతాళి పట్టించినారు.
  • of a spearకుప్ఫై.
  • అనగా యీటె కర్ర యొక్క అడుగు కుప్పె.
  • the back end of aBeam పిరుదు, అనగా దూలము యొక్క వెనకటి మొన.
  • or a cask నూరయిరవైయారు గాలములు పట్టే పీపాయి.
  • or measure యెనిమిదిమణుగులు, దీన్ని సాగరమంటారు.
  • In tumbling down he came full butt against me కాలుజారి నామీద వచ్చి పడిపోయినాడు.

క్రియ, విశేషణం, కుమ్ముట, కొమ్ములతో పొడుచుట, ఢీకొట్టుట.

  • the goat butted at me మేక కుమ్మవచ్చినది.
  • the goat butted him into the ditch ఆ మేక వాణ్ని పొడిచి కాలవలో తోసినది.
  • many roadsbutt down upon this యీ బాటకు శానా దోవలో అడ్డము వస్తాయి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=butt&oldid=925469" నుండి వెలికితీశారు