card
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, యేకుట, పన్నుట. నామవాచకం, s, నాలుగు అయిదు వకటిగా అంటించిన గట్టి కాకితము.
- used in games చీట్లు, ఇస్పేటు కాకితాలు.
- they were playing at cards వాండ్లు కాకితాలు ఆడుతూవుండిరి.
- he has played his cards well వాడు బాగానే జయించినాడు.
- a visitingcard వక దొర దర్శనమునకు పోయినప్పుడు ఆయన యింట్లో లేని పక్షమందు తాను వచ్చి పోయినట్టు తెలిశే లాగున యిచ్చి పొయ్యే చీటి.
- a card or teazle కుంచె, కురుమ దువ్వెన.
- యీ దువ్వెనతో గొర్రె బొచ్చు ను చక్కపెట్టతారు.
- or advertisement ప్రకటన, చాటింపు యిస్తారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).