cast

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, నేత, నేయడము, వేసినంత దూరము.

  • he has a cast in his eye వాడి కన్ను మెల్లగా వున్నది.
  • or caste కులము. See Caste.
  • The cast of the countenance ముఖభావము ముఖ జాడ.

క్రియ, నామవాచకం, తోచుట, తలచుట.

  • he cast about for an answer వుత్తరవుచెప్పడానకు యోచించినాడు.
  • she cast in her mind what this might be యిదియేమిటో అని సందేహించినది.

past part, వేసిన.

  • cast away వాడముణిగిన, పని చెడిన.
  • cast in metal పోసిన, పోతపనిగా చేసిన.
  • in law వోడిన.
  • cast down వ్యసనా క్రాంతుడైన, చిన్నబోయివుండే.
  • dont be cast down ధైర్యము విడవక.
  • cast iron పోతపని చేసిన యినుము.
  • the cast horses of a troop పటాలములో చెడిపోయిన గుర్రములు, పనికిరానిది.
  • he was cast away వాడి వాడ ముణిగి యేదో వక దీవిలో పోయి పడ్డాడు.

క్రియ, విశేషణం, to cast accounts లెక్కలు వేసుట.

  • to cast up the total అంతకము కట్టుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cast&oldid=925810" నుండి వెలికితీశారు