child
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, బిడ్డ, పడుచు, పిల్ల, పిల్లకాయ.
- his children ఆయన సంతతి, ఆయన వంశము.
- Child ! or my dear ! అమ్మాయి, అమ్మాయి, పిల్ల, వోసి.
- Ever since I was a child చిన్నప్పటినుంచి, నాకు బుద్ధి తెలిసిన నాటనుంచి.
- She is with child ఆమె గర్భము గా వున్నది ఆమె కడుపు తో వున్నది.
- this expression is the child of caprice యిది అకారణము గా పుట్టిన మాట.
- Ruin is the child of carelessness నాశనము అజాగ్రత వల్ల కలిగేటిది.
- To translate this was mere childs play to him దీన్ని వాడు అవలీలగా భాషాంతరము చేసినాడు అనగా దీన్ని భాషాంతరము చేయడము వాడికి అతి సుళబము.
- In scriptural phrase, a child of light జ్ఞానవంతుడు తెలిసినవాడు.
- a child of wisdom బుద్ధిశాలి, జ్ఞాని.
- a child of peace శాంతుడు, దాంతుడు.
- a child of wrath శాప గ్రస్తుడు.
- a child of his world or a child of darkness or a child of sin ఇహపరుడు, ఐహితబద్ధుడు, పాపాత్ముడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).