concern

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, or connection సంబంధము, నిమిత్తము, అక్కర.

  • or affairవ్యాపారము, వ్యవహారము, పని, జోలి.
  • this is no concern of yours యిది నీ జోలి కాదు, నీ పని కాదు, యిది నీకు నిమిత్తము లేదు.
  • or regret చింత, వ్యాకులము.
  • or regard దయ.

క్రియ, విశేషణం, to relate to సంబంధించుట.

  • to affect with వ్యసనపడుట.
  • It concerns me to hear of this యిది వినగా నాకు చింతగా వున్నది.
  • this does not concern you యిది నీకు సంభంధము లేదు, యిది నీకు పని కాదు.
  • he was concerned in the theft ఆ దొంగపనిలో వాడున్ను కలిసినాడు.
  • Be it known to all whom it may concern యిది యెవరికి అక్కరో వాండ్లకు తెలియవలసినది.
  • (this concerns every one యిది అందరికిన్ని కావలసినది, అందరికిన్ని అక్కర పట్టినది.
  • he concerned himself in the business ఆ పనికి వాడున్ను పూనుకొన్నాడు.
  • as far as I am concerned there is no difficulty నా వల్ల ఒక తొందర అక్కరలేదు, నా వల్ల అయితే అడ్డి లేదు.
  • It concerns him nearly అది వాడికి అతిముఖ్యము, యిదే వాడికి ప్రాణపదము.
  • that does not concern me అది నా జోలి కాదు.
  • why should you concern yourself in this business దీన్ని యెందుకు యెత్తి నీ తల మీద వేసుకొంటావు.
  • why do you concern yourself about his family వాడి సముసారము యొక్క యేడ్పు నీకేమి.
  • this concerns the school యిది పళ్లి కూటముతో చేరినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=concern&oldid=926986" నుండి వెలికితీశారు