delta
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ( the name of the letter x i.e.D in Greek ) ortriangle. In a river:-
- నది యొక్క రెండు పాయలకున్ను సముద్రమునకున్ను మధ్య వుండే భూమి, అనగా ఒక నది రెండు పాయలై సముద్రములో పోయి పడగా వీటి మధ్య మూడు మూలల గూటి వలె వుండే భూమి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).