Jump to content

dilemma

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, చిక్కు, సందేహము, మిణకరింపు, యెటూతోచని స్థితి.

  • I am in a dilemma నాకు ప్రస్తుతము వొకటీ తోచలేదు.
  • he is in the dilemma of begging or starving బిచ్చము యెత్తేదా, లేక పస్తుచచ్చేదా.
  • అనియెటూ తోచక మిణకరిస్తూ వున్నాడు.

నామవాచకం, s, (add,) అగమ్య గోచరము.

  • See instances in Matt. XXI. 25.Luke XX. 4.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dilemma&oldid=928863" నుండి వెలికితీశారు