diseased
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, రోగము తగిలించుకొన్న.
- the eye is diseased కంటికినొప్పి తగిలినది.
- he is diseased వాడికి నొప్పివచ్చినది, వాడికిరోగము తగిలినది.
- the diseased రోగులు.
- a diseased person రోగి.
- a diseased appetiteఅతిక్షుధాతరుము, పెనుఆకలి.
- he has a diseased appetite for readingవాడికి చదువుమీద అత్యాతురము వున్నది, అనగా పనికిమాలినఆతురము వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).