display

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వేడుక, ఆడంబరము, జంభము.

  • at that marriagethere was no great display ఆ పెండ్లిలో నిండా వేడుక లేదు.

క్రియ, నామవాచకం, చూపుట, తెలియచేసుట, అగుపరుచుట, జంభము,అగుపరుచుట.

  • God displayed his mercy on this ఈశ్వరుడుతన కృపను యిందులో అగుపరిచినాడు.
  • the peacock displays his tailతన ఫించమును జంభముగా అగుపరుస్తున్నది.
  • she displayed her jewels తన సొమ్ములను జంభముగా చూపినది.
  • the flower displays its bosom to the sun సూర్యోదయమైతే పుష్పము వికసిస్తున్నది.

క్రియ, నామవాచకం, line 3 To display mercy in this (not on this. )

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=display&oldid=929176" నుండి వెలికితీశారు