doom
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఆజ్ఞ, విధి, శాసనము.
- he met his doom with firmness వాడుచావుకు వెనక్కు తియ్యలేదు.
- the hour of doom మరణకాలము, చంపడానకైవిధించబడ్డ, కాలము.
- the death that was their doom వాండ్లకువిధించిన మరణము.
క్రియ, విశేషణం, విధించుట, ఆజ్ఞాపించుట.
- they doomed him to deathవాణ్ని చంపవలసినదని విదించినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).