Jump to content

element

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, భూతము, మూలము, మూలవస్తువు, మూలసూత్రము, ప్రధానద్రవ్యము.

  • Air, Earth, Fire, Water and Ether are by the Hindus cosideredthe " Five Elements పంచభూతములు.
  • amibition accumulated the elementsof rupture ఈర్ష్య ద్రోహానికి కారణమైనది.
  • Blood is an element in mortal bodiesజంతుకోటి యొక్క శరీరములలో నెత్తురు వొకమూల ద్రవ్యము.
  • the man dared toencounter the alligator in his own element స్థానబలము కలిగిన మొసలితో మనిషిపోరాడను తెగించినాడు, స్థానబలము అనగా నీళ్లు అని భావిస్తున్నది.
  • put him in that employment then you shall see he will be in his elementవాణ్ని ఆ వుద్యోగములో పెట్టితే అప్పుడు వాడి ప్రజ్ఞ బయటపడుతుంది చూడు.
  • Colonel Munro was educated as a Military man and yet he was quite in his element as a Collector మండ్రోల్ సాహేబు కత్తికట్టువాడు అయినప్పటికిన్ని కలక్టరు పనిలో నున్ను శారదగా వుండినాడు.
  • In revenue business heis in his element in Magistrates he is quite out of his elementరీవినియూ పనిలోవాడు ప్రవీణుడుగా వున్నాడు గానిమెజిస్ట్రేటుపనిలో వాడికి యెంతమాత్రమున్ను పరిచయములేదు.
  • the alphabet అక్షరములు.
  • he is still in the elements of Telugu వాడు యింకాఓనమాలలోనే వున్నాడు.
  • Ingredient constituent part పదార్ధము, ద్రవ్యము, వస్తు.
  • In this medicine there are seven elements యీ మందులో యేడు సరుకులు కలిసి వున్నవి.
  • యేడు పదార్థములు కలిసి వున్నవి.
  • the sacred elements (i.
  • e.
  • Eucharist Lords supperఅనే దేవభోజనములోని వస్తువులు .
  • the simple element or the pure element జలము, నీళ్లు.
  • the watery element అబ్లింగము, అనగాజలము.
  • the ethereal element వాయులింగము, అనగా వాయువు.
  • the ిraging elements గాలివాన, తుఫాను, అగ్ని భయము, ఉప్పెన, వెల్లువ మొదలైనవి .
  • the devouring element అగ్ని.
  • the house fell a prey to the fiery ఆ యిల్లు కాలిపోయినది.
  • element In logic విషయము.
  • To preserve the elements of righteousness I will appearin every age ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే.
  • Gita.
  • 4.
  • 8.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=element&oldid=929969" నుండి వెలికితీశారు