expression
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, the act of representing తెలియచేయడము, అగుపడే భావము, మాట, ఉక్తి, పరిభాష.
- the expression of his face was remarkable వాడిముఖము భావము విచిత్రముగా వుండినది.
- the expression of his face is like that of women వాడి మూతి తీరుచూస్తే ఆడదాని ముఖము వలె వున్నది.
- there is noexpression in this music యీ రాగములో రసము లేదు.
- an eye fall of expression భావగర్భితమైనచూపు.
- this is a correct expression యిది సుశబ్దము.
- this is not a correct expression యిది అపశబ్దము.
- Dina varamu is an expression for a funeral rite (or)obsequies is an expression for a funeral కర్మాంతరమనే మాటకు దినవారమనే శబ్దము పరిభాష.
- Power is an expression for a goddess దేవతకు శక్తి అనడముకద్దు.
- the act of squeeing out పిండడము, పిడవడము.
- after the expression the juice the limes were put in salt ఆ రసము పిండివేసి నిమ్మకాయలనువుప్పులో వేసినాను.
గణిత శాస్త్రము
[<small>మార్చు</small>]మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).