favour
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, దయచేసుట, ఆదరించుట, అభిమానించుట, అనుకూలముచేసుట.
- the judge never ought to favour the prosecutor న్యాయాధిపతిఫిర్యాదియందు అభిమానించరాదు.
- I think the witness favoured the prisonerయీ సాక్షికై దిపక్షము వున్నట్టు తోస్తున్నది.
- favour me with this bookయీ పుస్తకము నాకు దయచేయండి .
- favour me with your company to-morrowదయచేసి రేపటిదినము యిక్కడికి రావలెను.
- he favoured thier views వాండ్లకోరికకు సహాయపడ్డాడు.
- this ground favours cavalry యీ బయలు తరుపుసవార్లకు వుపయోగముగా వున్నది.
- these hills donot favour the passage ofguns యీ కొండలమీద ఫిరంగులు పోవడానకు అనుకూలము లేదు.
- when the ships engaged, the wind favoured the enemy వాడలు యుద్ధానికిఆరంభించగానే గాలి శత్రువు వాడలకు అనుకూలముగా కొట్టినది.
నామవాచకం, s,దయ, అనుగ్రహము, కృపపక్షము, అభిమానము,సహాయము, ఉపకారము.
- will you do me the favour to come ? దయచేసివస్తారా.
- they decided in his favour వాడి పక్షముగా తీర్పుచేసినారు.
- he spokein my favour నా పక్షముగా మాట్లాడినాడు.
- the probabilities are in favour of hisgoing వాడు బహుశా పొయ్యేటట్టే వున్నది.
- those who were in his favour అతనిపక్షముగా వుండే వాండ్లు.
- until he was in favour ప్రభువు యొక్క దయ వుండేవరకున్ను.
- those who were not in his favour ఆయనకు ప్రతికూలించినవాండ్లు.
- when he is out of favour ప్రభువు దయతప్పేటప్పటికి.
- your favour of lastmonth reached me to-day మీరు పోయిన నెలలో వ్రాసిన జాబు నేడునాకు వచ్చి చేరినది.
- wedding favours or favours worn at elections అభిమానచిహ్నము, పెండ్లి కూతురియొక్క ఆప్తులైనా.
- Members of Parliamentకు ఆప్తులైనా, పెట్టుకునే వొక తురాయి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).