femala
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ఆడ, పెంటి, పెట్ట, పెయ్య.
- the femala sex స్త్రీలు, స్త్రీ జాతి.
- femaladress స్త్రీ వేషము.
- a femala friend చెలికత్తె.
- femala government స్త్రీ ప్రభుత్వము.
- she answered with femala readiness స్త్రీలకు వుండే చమత్కారము చొప్పునచెప్పినది.
- the femala cobra-snake తాచు పాము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).