flight
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఫలాయనము, పారిపోవడము.
- or flock పక్షులగుంపు.
- of arrows బాణాచయము, బాణ వర్షము.
- during thier flight వాండ్లు పారిపోవడములో , అవి యెగిరిపోవడములో.
- a flight of imagination ఉత్ప్రేక్ష.
- a flight of steps మెట్లు, సోపానము.
- a flight of stairs or steps నిచ్చెన.
- to takeflight or to take to flight పారిపోవుట, వురుకుట, యెగిరిపోవుట.
- the bird took a long flight ఆ పక్షి బహుదూరము యెగిరిపోయినది.
- he put them to flight వాండ్లను పారదోలినాడు, తరిమినాడు.
- those who were put to flight ఫలాయనమైన వాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).