frame
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, to form యేర్పరచుట, కదుర్చుట, సృష్టించుట, కల్పించుట,చేయుట. నామవాచకం, s, of a picture & c.
- చట్టము.
- the frame of a door ద్వారబంధము.
- a frame of vines &c.
- పందిలి.
- a weavers frame అచ్చుబల్ల.
- when he was in this frame of mind యీ భావము వాడి మనస్సులో వుండినప్పుడు.
- the frame of government was shaken by this war యీ యుద్ధముచేత ఆ దొరతనముయొక్క కట్టు తప్పినది, క్రమము తప్పినది, రీతి తప్పినది.
- the mortalframe దేహము.
- the frame of the body ఆకారము, రూపము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).