Jump to content

fresh

విక్షనరీ నుండి

విశేషణం, కొత్తైన, నవీనమైన, వాడని, నలగని, చల్లని, శీతలమైన.

  • this is a fresh lesson యిది కొత్తపాఠము.
  • a fresh page or fresh sheet of paper కొత్తకాగితము.
  • fresh grass లేతపచ్చిక.
  • the flowers are fresh పూలు వాడలేదు.
  • this is freshinjustice యిది మరివొక అన్యాయము.
  • the injury he did them is stillfresh in their minds వాడు వాండ్లకు చేసిన అపకారము వాండ్ల మనస్సులోఅట్టే వున్నది.
  • fresh water మంచినీళ్లు, శుద్దోకము.
  • part of thge meat was salt aand part was freshమాంసము లోకొంతకు వుప్పువేసినారు కొంతకు వుప్పు వేయలేదు.
  • some salt butteradn some fresh butter వుప్పువేసిన వెన్న, కొంత వేయనిది కొంత.
  • by packingup the oranges in a box they keep fresh for a year కిచ్చిలి పండ్లనుపెట్టెలో వేసి బిగించిపెట్టితే సంవత్సరము దాకా మురిగిపోక అట్టే వుంటవి.
  • fresh milk (unboiled) పచ్చిపాలు, కాచనిపాలు, అప్పుడు పిండినపాలు.
  • fresh linen చలవమడుపు.
  • a fresh breeze మంచిగాలి.
  • చల్లనిగాలి, వేగముగా కొట్టేగాలి.
  • do you feel fresh now ? యిప్పుడు నీకు హాయిగా వున్నదా?the horse is fresh ఆ గుర్రము తాజాగా వున్నది.
  • ఆ గుర్రము అలియకుండావున్నది.
  • I have had some sleep, I now feel fresh కొంచెము నిద్రపట్టినందునయిప్పుడు హాయి గా వున్నది.
  • he looks fresh వాడి ముఖము తేట గా వున్నది,అలిసినట్టు వుండలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=fresh&oldid=932304" నుండి వెలికితీశారు