generation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, act of begetting or producing జన్మించడము.
- ఉత్పత్తికావడము, వంశము, పురుషానుక్రమము.
- Century or age కాలము, నూరేండ్లు, యుగము.
- after these generations నాలుగో పురుషాంతరమందు.
- for seven generations యేడు తరాలకు.
- the present generation or the children of the present generation యిప్పటివాండ్లు, యీ కాలపువాండ్లు.
- they were wise in their generation ఆ కాలానికి వాండ్లు బుద్దిమంతులనిపించుకున్నారు.
- he did great good in his generation అతని కాలములోనిండా పుణ్యము చేసినాడు.
- from generation to generation వంశపరంపర గా,పుత్ర, పౌత్ర పారంపర్యముగా, తరతరాలుగా.
- ( Adam Clarke on Matt.
- XI.
- 16.
- saysthis race ఇట్టి ప్రజ) Here A+.
- says విద్యమానజవాన్.
- i.
- e.
- people of the present time in Matt.
- XXIV.
- 34.
- it means Thisrace:this people see Faber, Calendar of Prophecy Vol.
- I.
- 263.
- the parts of generation యోని, మేఢ్రము.
- Generetive, adj.
- ఉత్పాదకశక్తిగల, ఉత్పత్తికారకమైన, కలగచేసే,పుట్టించే, మొలిచేటట్టుచేసే.
- this rice has lost its generation power యీ వడ్ల యొక్కసారము చచ్చినది, అనగా మొలవదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).