gross
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, (the bulk) మొత్తము.
- in gross మొత్తముగా.
- by the gross మొత్తము గా,ఠోకు పద్దుగా.
- a gross of corks పన్నెండు డజన్లు బిరడలు,అనగా 144.
విశేషణం, మోటైన, మొద్దైన, మడ్డి.
- language gross పచ్చిబూతు.
- a gross mistake చెడ్డతప్పు, వట్టి అబద్ధము.
- a gross man మోటువాడు.
- these people are very gross feeders వీండ్లదిమహామడ్డి,తిండి.
- the gross produce వుభయరాశి.
- his gross income వాడిమొత్తవచ్చుబడి, అనగా ఖర్చుకు వినాయించనిమొత్తుమని భావము.
- in the grossమొత్తముగా.
- the gross substance or remnant after the juice is drawn పిప్పి.
- The sacrifices are laid before the idol, who needing only theirspiritual essence leaves the gross substances for the use ofthe people దేవుడికి నైవేద్యము చేసిన వాటిలోని రసము లను ఆయనగ్రహించుకొని పిప్పిని వదులుతాడు.
- the gross substancesస్థూలపదార్ధము లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).