gun
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, the general name of fire arms తుపాకి మందు గట్టించికాల్చేసాధనము.
- fowling piece of musket తుపాకి.
- great gun ఫిరంగిAn.
- Airgun గాలి తుపాకి.
- a pop gun విసిరికొట్టిన, పఠీలుమని ధ్వనించేటట్టుపిల్లకాయలు అట్లాటకు వొక విధముగా మడిచిన కాగితము.
- it is onlya pop gun affair యిది వట్టి బూటకము, యిది వట్టి మాయ.
- as sure as a gunనిస్సందేహముగా యిది వొక పిచ్చిమాట.
- at gun fire గుండు వేసేటప్పటికి.
- before gun fire గుండు
వేయక మునుపు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).