health
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఆరోగ్యము, స్వస్థము.
- he is now in health యిప్పుడు వాడి వొళ్ళు హాయి గా వున్నది, కుదురు గా వున్నది.
- it injures the health to go without sleep నిద్ర లేకపోవడము దేహానికి వుపద్రవము.
- he is gone there for his health వొళ్లు కుదురులేక అక్కడికి పోయివున్నాడు.
- he is now in bad health వాడికి వొళ్లుకుదురులేదు.
- he recovered his healthవాడికి వొళ్లు కుదిరినది.
- they drank to his health or they drank his health అతనికి ఆరోగ్యమస్తు యని తాగినారు, యిది వొక మర్యాద.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).