hollow
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s:
- తొర్ర, బొలు, బొక్క, బొంద, పల్లము
- there was a hollow in the hill – ఆ కొండలో ఓ గుహ ఉంది.
- the hollow of the bamboo was filled with water – వెదురు బొంగులో నీరు నింపారు.
- the hollow of the hand – పుడిసెటి, దోసిలి
- hollow valley – పల్లమైన లోయ
- hollow tooth – పుచ్చిన పల్లు
- hollow promises – వట్టి వాగ్దానాలు
- hollow truce – మాయ సమాధానం
విశేషణం:
- బొంగు, బోలుగ, బూటకం, పితలాట, నికృష్టమైన
- a hollow nut – పుచ్చిన విత్తు
- hollow cheeks and eyes – వాడిపోయిన మొహం, కళ్ళు
- a hollow voice – వికారమైన స్వరం
క్రియ:
- తొలుచుట, బొక్కచేయుట, పల్లం చేయుట
- a ruby hollowed – చెక్కిన కెంపరత్నం
క్రియ, నామవాచకం:
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).