ఇల్లు
Appearance
(యిల్లు నుండి దారిమార్పు చెందింది)
ఉచ్చారణ
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ఇల్లు నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- పర్యాయపదములు
- అగారము, అవసధము, ఆయతనము, ఆలయము, ఆవసథము, ఆవాసము, కొంప, గీము, గృహము, , ధామము, నికేతనము, నిలయము, నివసతి, నివసనము,
- సంబంధిత పదాలు
- పుట్టిల్లు
- మెట్టిల్లు
- నట్టిల్లు
- వంటిల్లు
- పడకటిల్లు
- దేవుడిల్లు
- స్వగృహము
- భవనము
- ఇంటిఆవరణము.
- ఇంటిముందు.
- అత్తవారిల్లు.
- అమ్మగారిల్లు.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు .
- ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
- ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
ఇల్లు ఇల్లాలు
- హల్లు పరమగునపుడు ఇది వైకల్పికముగా ఇలు, ఇల్ అను విధముగా మాఱును. ఇలువిందు, ఇల్వరుస
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు,వనరులు[<small>మార్చు</small>]బయటిలింకులు[<small>మార్చు</small>] |