joke
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పరిహాసము, ఎకసక్కెము, ఎగతాళి.
- that difficulty is a joke to this one ఆ కష్ట మెక్కడ యీ కష్ట మెక్కడ.
- practical jokes ఎగతాళిగా మొక్కపరచడము, గడ్డి తినిపించడము.
- they cut jokes at me నన్ను యేగతాళి చేస్తారు. (Welln.Despatches. )
క్రియ, నామవాచకం, ఎగతాళిచేసుట, పరిహాసము చేయుట.
- I thought he was joking వాడు యేగతాళి చేస్తాడనుకొంటిని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).