magic
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఇంద్రజాలము, మాయ, మంత్రశాస్త్రము.
- or conjuring గారడివిద్య.
- by some magic he suspected them హఠాత్తు గా వాడికి వాండ్ల మీద వొక అనుమానము తట్టినది.
విశేషణం, ఇంద్రజాల సంబమధమైన, మాంత్రిక, మంత్రశాస్త్ర సంబంధమైన.
- the magic power విచిత్రమైన శక్తి.
- by the magic power of wealth he became a respectable man రూకల మహిమ వల్ల వాడు పెద్దమనిషి అయినాడు.
- the magic power of music soothd the pain ఆ గాన రసము యొక్క మహిమ ఆ నొప్పి ఉపశమించినది.
- the effect of this news was magic యీ సమాచారాము వచ్చినందున వోక విచిత్రము జరిగినది.
- The intelligence had a magic effect యిది పదివేలు, యిందుచేత అయిన ఫలము యింతంత కాదు.
- the magic power of the medicine యీ మందు యొక్క విచిత్రమైన శక్తి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).