mango
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మామిడిపండు.
- a mango tree మామిడిచెట్టు.
- the mango fish గంగ లో వుండే వొక విధమైన యెర్ర మాగచేపలు, యివి మామిడిపండ్ల కాలము లో వచ్చేటివి.
నామవాచకం, s, (add,) The English name is borrowed from a Tamil word "man-gai" మాంగాయి
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).